తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cyclone Mandous : 'మాండూస్​' బీభత్సం.. తమిళనాడు అస్తవ్యస్తం!

Cyclone Mandous : 'మాండూస్​' బీభత్సం.. తమిళనాడు అస్తవ్యస్తం!

10 December 2022, 12:11 IST

Cyclone Mandous : తమిళనాడులో తీరం దాటిన మాండూస్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Cyclone Mandous : తమిళనాడులో తీరం దాటిన మాండూస్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ నగర్​లో ఓ గోడ కూలింది. ఫలితంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
(1 / 7)
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ నగర్​లో ఓ గోడ కూలింది. ఫలితంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
పుదుచ్చేరిలో తుపాను తీరాన్ని తాకకముందు.. ఫొటోలు దిగుతున్న ప్రజలు.
(2 / 7)
పుదుచ్చేరిలో తుపాను తీరాన్ని తాకకముందు.. ఫొటోలు దిగుతున్న ప్రజలు.(ANI)
నుంగమ్​బక్కమ్​లో నేలకూలిన చెట్టు. తమిళనాడువ్యాప్తంగా ఇప్పటి వరకు 200కుపైగా చెట్లు కూలిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్​ సరఫరా దెబ్బతిన్నాయి.
(3 / 7)
నుంగమ్​బక్కమ్​లో నేలకూలిన చెట్టు. తమిళనాడువ్యాప్తంగా ఇప్పటి వరకు 200కుపైగా చెట్లు కూలిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్​ సరఫరా దెబ్బతిన్నాయి.(ANI)
తిరుపతిలో మోకాళ్లలోతుకు చేరిన వరద నీరు.
(4 / 7)
తిరుపతిలో మోకాళ్లలోతుకు చేరిన వరద నీరు.(ANI)
చెన్నై వీధుల్లోకి చేరిన వరద నీరు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
(5 / 7)
చెన్నై వీధుల్లోకి చేరిన వరద నీరు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు(ANI)
తుపాను ధాటికి ఎగిసిపడుతున్న అలల మధ్య ప్రమాదకరంగా నిలిబడిన వ్యక్తి.
(6 / 7)
తుపాను ధాటికి ఎగిసిపడుతున్న అలల మధ్య ప్రమాదకరంగా నిలిబడిన వ్యక్తి.(ANI)
ఎగ్మూర్​లో నేలకూలిన చెట్లు. ఆ ప్రాంతంలో సైతం విద్యుత్​ సరఫరాకు ఆటంకం ఎదురైంది.
(7 / 7)
ఎగ్మూర్​లో నేలకూలిన చెట్లు. ఆ ప్రాంతంలో సైతం విద్యుత్​ సరఫరాకు ఆటంకం ఎదురైంది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి