తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Citroen Ec3 In Pics: టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రాయెన్ ఈసీ3

Citroen eC3 in pics: టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రాయెన్ ఈసీ3

21 January 2023, 17:26 IST

Citroen eC3 in pics: ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ  సిట్రాయెన్ (Citroen) రూపొందించిన Citroen eC3 electric car త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇండియన్ మార్కెట్లో టాటా టియాగో ఈవీ కి ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. Citroen C3 హ్యాచ్ బ్యాక్ కు ఇది ఎలక్ట్రిక్ (electric car) వర్షన్.

  • Citroen eC3 in pics: ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ  సిట్రాయెన్ (Citroen) రూపొందించిన Citroen eC3 electric car త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇండియన్ మార్కెట్లో టాటా టియాగో ఈవీ కి ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. Citroen C3 హ్యాచ్ బ్యాక్ కు ఇది ఎలక్ట్రిక్ (electric car) వర్షన్.
Citroen eC3: ఇది Citroen C3 కి ఎలక్ట్రిక్ వర్షన్. Citroen C3 ని గత సంవత్సరం జూన్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. 
(1 / 7)

Citroen eC3: ఈ Citroen eC3 electric car లో 29.2 కిలోవాట్ల ఎయిర్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది సింగిల్ చార్జింగ్ తో 320 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
(2 / 7)

Citroen eC3: ఈ Citroen eC3 electric car ఇంటీరియర్స్ దాదాపు Citroen C3 హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఫెసిలిటీస్, ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్, డ్రైవర్ డిస్ ప్లే యూనిట్.. ఇవన్నీ 2022లో లాంచ్ అయిన Citroen C3 హ్యాచ్ బ్యాక్ తరహాలోనే ఉంటాయి.
(3 / 7)

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో లీడర్ గా ఉన్న టాటా టియాగో ఈవీకి ధర, ఫీచర్స్ పరంగా ఈ Citroen eC3 electric car గట్టి పోటీ ఇవ్వనుంది. 
(4 / 7)

Citroen eC3: ఈ ఎలక్ట్రిక్ కారు డీసీ ఫాస్ట్ చార్జర్ తో నిమిషంలోపే, అంటే 57 సెకన్లలోనే 10% నుంచి 80% వరకు రీచార్జ్ అవుతుంది. 15 amp socketsతో కూడా దీన్ని రీచార్జ్ చేయవచ్చు.
(5 / 7)

ఈ Citroen eC3 electric car ను భారత్ లోనే తయారు చేశారు. అందువల్ల ధర విషయంలో ఈ సెగ్మెంట్ లోని ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.టాటా టియాగో కన్నా ఇది సైజ్, స్పేస్, మైలేజ్ ల్లో ముందుంది.
(6 / 7)

Citroen eC3 electric car కు చార్జింగ్ పాయింట్ ఫ్రంట్ వీల్ పైన ఉంటుంది. ORVM లకు కింద ఈవీ స్పెసిఫిక్ బ్యాడ్జింగ్ (EV-specific badging) ఉంటుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి