తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bugatti W16 Mistral : వరల్డ్​ టూర్​లో 'బుగాటీ మిస్ట్రల్'​.. జపాన్​ పిక్స్​ అదిరాయి!

Bugatti W16 Mistral : వరల్డ్​ టూర్​లో 'బుగాటీ మిస్ట్రల్'​.. జపాన్​ పిక్స్​ అదిరాయి!

30 January 2023, 6:43 IST

Bugatti W16 Mistral world tour : బుగాటీ మిస్ట్రల్​ రోడ్​స్టర్​ జపాన్​లో అడుగుపెట్టింది. వరల్డ్​ టూర్​లో ఉన్న ఈ లగ్జరీ వెహికిల్​.. టోక్యోను చుట్టేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్​ చూసేయండి.

  • Bugatti W16 Mistral world tour : బుగాటీ మిస్ట్రల్​ రోడ్​స్టర్​ జపాన్​లో అడుగుపెట్టింది. వరల్డ్​ టూర్​లో ఉన్న ఈ లగ్జరీ వెహికిల్​.. టోక్యోను చుట్టేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్​ చూసేయండి.
వరల్డ్​ టూర్​లో ఉన్న బుగాటీ మిస్ట్రల్​ రోడ్​స్టర్​.. జపాన్​కు చేరింది. జపాన్​కు సంబంధించిన పిక్స్​ వైరల్​గా మారాయి.
(1 / 6)
వరల్డ్​ టూర్​లో ఉన్న బుగాటీ మిస్ట్రల్​ రోడ్​స్టర్​.. జపాన్​కు చేరింది. జపాన్​కు సంబంధించిన పిక్స్​ వైరల్​గా మారాయి.(Bugatti)
ఆసియాలో బుగాటీ మిస్ట్రల్​ మొదటి స్టాప్​ ఈ జపాన్​. టోక్యోలోకి ఎంట్రీ ఇచ్చింది.
(2 / 6)
ఆసియాలో బుగాటీ మిస్ట్రల్​ మొదటి స్టాప్​ ఈ జపాన్​. టోక్యోలోకి ఎంట్రీ ఇచ్చింది.(Bugatti)
మోంట్​ ఫుజీ ఎదుట బుగాటీ మిస్ట్రల్​. అత్యంత స్టైలిష్​గా ఉంది కదూ!
(3 / 6)
మోంట్​ ఫుజీ ఎదుట బుగాటీ మిస్ట్రల్​. అత్యంత స్టైలిష్​గా ఉంది కదూ!(Bugatti)
ఈ బుగాటీ మిస్ట్రల్​లో ఎక్స్​ థీమ్​ టెయిల్​గేట్​ మోటిఫ్​ ఉంటుంది.
(4 / 6)
ఈ బుగాటీ మిస్ట్రల్​లో ఎక్స్​ థీమ్​ టెయిల్​గేట్​ మోటిఫ్​ ఉంటుంది.(Bugatti)
ఇందులో క్వాడ్​ టర్బో ఇంజిన్​ ఉంటుంది. ఇది 1,578హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేయగలడం విశేషం.
(5 / 6)
ఇందులో క్వాడ్​ టర్బో ఇంజిన్​ ఉంటుంది. ఇది 1,578హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేయగలడం విశేషం.(Bugatti)
ఈ బుగాటీ మిస్ట్రల్​కు సంబంధించి కేవలం 99 యూనిట్​లనే తయారు చేశారు. అవన్నీ అమ్ముడుపోయాయి.
(6 / 6)
ఈ బుగాటీ మిస్ట్రల్​కు సంబంధించి కేవలం 99 యూనిట్​లనే తయారు చేశారు. అవన్నీ అమ్ముడుపోయాయి.(Bugatti)

    ఆర్టికల్ షేర్ చేయండి