తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw Xm Label Red: ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం లేబుల్ రెడ్

BMW XM Label Red: ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం లేబుల్ రెడ్

12 April 2023, 18:07 IST

ప్రీమియం మోటార్ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ (BMW) ఇప్పుడు లేటెస్ట్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం (BMW XM) లేబుల్ రెడ్ (Label Red) SUV ను లాంచ్ చేయనుంది. ఈ లేబుల్ రెడ్ (Label Red) SUV ని బీఎండబ్ల్యూ (BMW) మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దింది.

BMW XM Label Red: స్టాండర్డ్ BMW XM కన్నా ఇది మరింత పవర్ ఫుల్ వర్షన్. అంటే మోర్ టార్క్, మోర్ పవర్, మోర్ స్పీడ్ అన్నమాట.
(1 / 8)

BMW XM Label Red: ఈ మోడల్ ను BMW చైనాలో జరిగిన ఆటో షాంఘై ఎక్స్ పో 2023లో తొలిసారి ప్రదర్శించింది. 
(2 / 8)

BMW XM Label Red: ఈ మోడల్ కు ఎక్సటీరియర్స్ ను మరింత డైనమిక్ గా, పవర్ ఫుల్ లుక్స్ తో రూపొందించారు. 
(3 / 8)

BMW XM Label Red ఈ మోడల్ రేడియేటర్ గ్రిల్ ను కిడ్నీ ఆకారంలో తీర్చి దిద్దారు. గ్రిల్ సైజ్ ను కూడా పెంచారు. రెడ్ కలర్ ట్రిమ్స్ తో రేడియేటర్ గ్రిల్ ఆకర్షణీయంగా రూపొందింది.
(4 / 8)

BMW XM Label Red: ఈ మోడల్ సైడ్ ప్రొఫైల్ లో కూడా రెడ్ కలర్ ట్రిమ్స్ ను ఏర్పాటు చేశారు. ఈ రెడ్ కలర్ ట్రిమ్స్ ఈ కారుకు ఒక స్పెషల్ సిగ్నేచర్ టోన్ ను ఇచ్చాయి. అలాయ్ వీల్స్ పై కూడా ఈ రెడ్ ట్రిమ్స్ ను ఏర్పాటు చేశారు.
(5 / 8)

BMW XM Label Red: స్లీక్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, నాలుగు ఎగ్జాస్ట్ పైప్స్, అట్రాక్టివ్ స్కిడ్ ప్లేట్ లో కార్ వెనుక భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.
(6 / 8)

BMW XM Label Red:  క్యాబిన్ ఫీచర్లను కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. దాంతో, ఇంటీరియర్స్ కు కూడా స్పోర్టీ లుక్ వచ్చింది. 
(7 / 8)

BMW XM Label Red: ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ 8 ఇంజిన్ ను అమర్చారు. మరో ఎలక్ట్రిక్ మోటార్ ను కూడా అమర్చారు. ఈ హైబ్రిడ్ సెటప్ తో ఈ ఎస్యూవీ 738 హెచ్ పీ పీక్ పవర్, 1000 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి