BMW: బీఎమ్ డబ్ల్యూ 3 సిరీస్ జిఎల్ ఎం స్పోర్ట్ ప్రో డీజిల్ ఎడిషన్; ధర రూ.65 లక్షలు
06 September 2024, 20:48 IST
బీఎమ్ డబ్ల్యూ ఇండియా నాలుగు నెలల క్రితం పెట్రోల్ మోడల్ ను విడుదల చేసింది. ఇప్పుడు 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ డీజిల్ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ 190 బీహెచ్ పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- బీఎమ్ డబ్ల్యూ ఇండియా నాలుగు నెలల క్రితం పెట్రోల్ మోడల్ ను విడుదల చేసింది. ఇప్పుడు 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ డీజిల్ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ 190 బీహెచ్ పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.