తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bentley Bentayga Ewb Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్​యూవీ లాంచ్​.. ధర ఎంతంటే

Bentley Bentayga EWB Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్​యూవీ లాంచ్​.. ధర ఎంతంటే

21 January 2023, 8:00 IST

Bentley Bentayga EWB Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్​యూవీ ఇండియాలో అడుగుపెట్టింది. అదే.. బెంట్లే బెంటేగా ఈడబ్ల్యూబీ అజూర్​. ఈడబ్ల్యూబీ అంటే.. ఎక్స్​టెండేడ్​ వీల్​బేస్​. ఇందులో 4.0 లీటర్​ వీ8 పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 582 బీహెచ్​పీ పవర్​ను, 770 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.6 సెకన్లలోనే ఇది అందుకోగలదు. ఈ వెహికిల్​ టాప్​ స్పీడ్​ 290కేఎంపీహెచ్​.

  • Bentley Bentayga EWB Azure : బెంట్లే నుంచి మరో లగ్జరీ ఎస్​యూవీ ఇండియాలో అడుగుపెట్టింది. అదే.. బెంట్లే బెంటేగా ఈడబ్ల్యూబీ అజూర్​. ఈడబ్ల్యూబీ అంటే.. ఎక్స్​టెండేడ్​ వీల్​బేస్​. ఇందులో 4.0 లీటర్​ వీ8 పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 582 బీహెచ్​పీ పవర్​ను, 770 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.6 సెకన్లలోనే ఇది అందుకోగలదు. ఈ వెహికిల్​ టాప్​ స్పీడ్​ 290కేఎంపీహెచ్​.
బెంటేగా ఎక్స్​టెండెడ్​ వీల్​బేస్​ అజూర్​ను లాంచ్​ చేసింది బెంట్లే. ఎక్స్​క్లూజివ్​ మోటార్స్​ భాగస్వామ్యంతో ఈ లగ్జరీ వాహనాన్ని ఇండియాలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 6కోట్లు
(1 / 5)
బెంటేగా ఎక్స్​టెండెడ్​ వీల్​బేస్​ అజూర్​ను లాంచ్​ చేసింది బెంట్లే. ఎక్స్​క్లూజివ్​ మోటార్స్​ భాగస్వామ్యంతో ఈ లగ్జరీ వాహనాన్ని ఇండియాలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 6కోట్లు(Bentley Motors)
సాధారణ బెంటేగాకు, ఈ కొత్త మోడల్​కు ఉన్న అతిపెద్ద వ్యత్యాసం.. దీని ఎక్స్​టెండెడ్​ వీల్​బేస్​. ఈ ఎస్​యూవీ వీల్​బేస్​ను 180ఎంఎంలు పెంచింది బెంట్లే
(2 / 5)
సాధారణ బెంటేగాకు, ఈ కొత్త మోడల్​కు ఉన్న అతిపెద్ద వ్యత్యాసం.. దీని ఎక్స్​టెండెడ్​ వీల్​బేస్​. ఈ ఎస్​యూవీ వీల్​బేస్​ను 180ఎంఎంలు పెంచింది బెంట్లే(Bentley Motors)
బ్యాక్​ డోర్​ వద్ద పొడవు పెరిగినట్టు తెలుస్తోంది. ఫలితంగా వెనకాల కూర్చునే వారికి మరింత లెగ్​రూమ్​ లభిస్తుంది.
(3 / 5)
బ్యాక్​ డోర్​ వద్ద పొడవు పెరిగినట్టు తెలుస్తోంది. ఫలితంగా వెనకాల కూర్చునే వారికి మరింత లెగ్​రూమ్​ లభిస్తుంది.(Bentley Motors)
ఇందులో ఎయిర్​లైన్ సీట్స్​ ఉంటాయి. వీటిని 22 విధాలుగా అడ్జెస్ట్​ చేసుకోవచ్చు. ఆటో క్లైమేట్​ సెన్సింగ్​ సిస్టెమ్​, పోస్చ్యురల్​ అడ్జెస్టింగ్​ టెక్నాలజీ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.
(4 / 5)
ఇందులో ఎయిర్​లైన్ సీట్స్​ ఉంటాయి. వీటిని 22 విధాలుగా అడ్జెస్ట్​ చేసుకోవచ్చు. ఆటో క్లైమేట్​ సెన్సింగ్​ సిస్టెమ్​, పోస్చ్యురల్​ అడ్జెస్టింగ్​ టెక్నాలజీ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.(Bentley Motors)
ఈ బెంట్లే బెంటేగా ఈడబ్ల్యూబీ అజూర్​లో ఫ్రంట్​ గ్రిల్​ కొత్తగా ఉంది. 22 ఇంచ్​ పాలిష్డ్​ ఆలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి. క్విల్టెడ్​ సీట్స్​, మూడ్​ లైటింగ్​, హీటెడ్​ స్టీరింగ్​ వీల్​, అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ ఎయిడ్స్​ సిస్టెమ్​తో పాటు అదనంగా ఆల్​ వీల్​ స్టీరింగ్​ కూడా ఉంది.
(5 / 5)
ఈ బెంట్లే బెంటేగా ఈడబ్ల్యూబీ అజూర్​లో ఫ్రంట్​ గ్రిల్​ కొత్తగా ఉంది. 22 ఇంచ్​ పాలిష్డ్​ ఆలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి. క్విల్టెడ్​ సీట్స్​, మూడ్​ లైటింగ్​, హీటెడ్​ స్టీరింగ్​ వీల్​, అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ ఎయిడ్స్​ సిస్టెమ్​తో పాటు అదనంగా ఆల్​ వీల్​ స్టీరింగ్​ కూడా ఉంది.(Bentley Motors)

    ఆర్టికల్ షేర్ చేయండి