Bajaj Freedom 125: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 కు భారీ డిమాండ్
30 July 2024, 21:48 IST
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ను భారత్ కు చెందిన బజాజ్ ఆటో లాంచ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ సీఎన్జీ బైక్ కు 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంకు ఉంటాయి.