తెలుగు న్యూస్  /  ఫోటో  /  Audi Activesphere : ఆడీ యాక్టివ్​స్పియర్​.. దీని స్టైలే వేరు!

Audi Activesphere : ఆడీ యాక్టివ్​స్పియర్​.. దీని స్టైలే వేరు!

28 January 2023, 11:58 IST

Audi Activesphere :  ‘స్పియర్​’ కాన్సెప్ట్​ వెహికిల్స్​లో  మరో కాన్సెప్ట్​ను లాంచ్​ చేసింది లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ. ఆ సంస్థ నుంచి వస్తున్న నాలుగో కాన్సెప్ట్​ ఈ ఆడీ యాక్టివ్​స్పియర్​. 800 వోల్ట్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈ వెహికిల్​ 600 కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

  • Audi Activesphere :  ‘స్పియర్​’ కాన్సెప్ట్​ వెహికిల్స్​లో  మరో కాన్సెప్ట్​ను లాంచ్​ చేసింది లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ. ఆ సంస్థ నుంచి వస్తున్న నాలుగో కాన్సెప్ట్​ ఈ ఆడీ యాక్టివ్​స్పియర్​. 800 వోల్ట్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈ వెహికిల్​ 600 కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.
స్పియర్​ కాన్సెప్ట్​ వెహికిల్స్​లో నాలుగో మోడల్​ ఈ ఆడీ యాక్టివ్​స్పియర్​.
(1 / 9)

2021లో ఆడీ స్కైస్పియర్​ రోడ్​స్టర్​ వచ్చింది. 2022లో ఆడీ గ్రాండ్​స్పియర్​ సెడాన్​, ఆడీ అర్బనస్పీయర్​ స్పేస్​ కాన్సెప్ట్స్​ వచ్చాయి. ఇక ఇప్పుడు నాలుగో కాన్సెప్ట్​ వచ్చింది.
(2 / 9)

ఈ వెహికిల్​ 4.98 మీటర్​ పొడవు ఉంటుంది. గ్రౌండ్​ క్లియరెన్స్​ చాలా ఇంప్రెసివ్​గా కనిపిస్తోంది. 22 ఇంచ్​ వీల్స్​ వస్తున్నాయి.
(3 / 9)

రేర్​ డిజైన్​ స్పోర్ట్​బ్యాక్​తో వస్తోంది. అవసరమైతే.. ఒక్క బటన్​తో కార్గో బెడ్​ కింద కూడా దీనిని మార్చుకోవచ్చు.
(4 / 9)

ఈ వెహికిల్​లో అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ ఎయిడ్స్​ సిస్టెమ్​ ఉంటుంది.
(5 / 9)
ఈ వెహికిల్​లో అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ ఎయిడ్స్​ సిస్టెమ్​ ఉంటుంది.
ఇంటీరియర్​ మొత్తం ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ వచ్చింది. కస్టమర్ల ఇష్టాలకు తగ్గట్టు ఇంటీరియర్​ను డిజైన్​ చేసినట్టు ఆడీ చెబుతోంది.
(6 / 9)

రూఫ్​ మీద కన్సోల్​ ఉంది. దాని మీద ఏఆర్​ హెడ్​సెట్స్​ ఉంటాయి.
(7 / 9)
రూఫ్​ మీద కన్సోల్​ ఉంది. దాని మీద ఏఆర్​ హెడ్​సెట్స్​ ఉంటాయి.
ఈ ఆడీ యాక్టివ్​స్పియర్​లో 800 వోల్ట్​ ఛార్జింగ్​ సిస్టెమ్​ ఉంటుంది.
(8 / 9)
ఈ ఆడీ యాక్టివ్​స్పియర్​లో 800 వోల్ట్​ ఛార్జింగ్​ సిస్టెమ్​ ఉంటుంది.
800 వోల్ట్​ ఛార్జింగ్​ సిస్టెమ్​ ఉండటం ఈ వెహికిల్​ను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. 10 నిమిషాల ఛార్జింగ్​తో అదనంగ 300 కి.మీల రేంజ్​ వస్తుంది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి