తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 రేంజ్​ రోవర్​ ఇవోక్​.. ఇదిగో!

2024 రేంజ్​ రోవర్​ ఇవోక్​.. ఇదిగో!

23 June 2023, 7:04 IST

2024 రేంజ్​ రోవర్​ ఇవోక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది ల్యాండ్​ రోవర్​. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • 2024 రేంజ్​ రోవర్​ ఇవోక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది ల్యాండ్​ రోవర్​. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రేంజ్​ రోవర్​ ఇవోక్​లో 1.5 లీటర్​ 3 సిలిండర్​ మైల్డ్​ హైబ్రీడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 2.0 లీటర్​ మైల్డ్​ హైబ్రీడ్​, 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి.
(1 / 6)

కేబిన్​లో 11.4 ఇంచ్​ కర్వ్​డ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కొత్తగా వస్తోంది. పివి ప్రో 2 ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ సైతం లభిస్తోంది. యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, అమెజాన్​ అలెక్సా వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.
(2 / 6)

ఈ ఎస్​యూవీ కేబిన్​లో 3డీ సరౌండ్​ సౌండ్​, కేబిన్​ ఎయిర్​ ప్యూరిఫికేషన్​ ప్లస్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి.
(3 / 6)

2024 రేంజ్​ రోవర్​ ఇవోక్​లో హెడ్​ల్యాంప్, ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ డిజైన్​లు పాత మోడల్​ను పోలి ఉన్నాయి. అంటే డిజైన్​ పరంగా పెద్దగా మార్పులు జరగలేదని అర్థం.
(4 / 6)

ట్రిబెకా బ్లూ, కొరింథియన్​ బ్రాంజ్​, అర్రోయిస్​ గ్రే వంటి మల్టీకలర్​ స్కీమ్స్​ ఇందులో వస్తున్నాయి. ఈ ఎస్​యూవీలో 21 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి.
(5 / 6)

ప్రస్తుతం మార్కెట్​లో ల్యాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్​ ఇవోక్​ ఎక్స్​షోరూం ధర రూ. 72.9లక్షలుగా ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి