2024 Hyundai Alcazar: క్రెటా తరహా డిజైన్ తో 2024 హ్యుందాయ్ అల్కాజార్
11 September 2024, 19:07 IST
2024 హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ గణనీయమైన అప్ డేటెడ్ డిజైన్ తో వస్తుంది. ఇది కొంతవరకు హ్యుందాయ్ క్రెటాను గుర్తుకు తెచ్చేలా ఉంది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి.
- 2024 హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ గణనీయమైన అప్ డేటెడ్ డిజైన్ తో వస్తుంది. ఇది కొంతవరకు హ్యుందాయ్ క్రెటాను గుర్తుకు తెచ్చేలా ఉంది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి.