2024 Honda Amaze: స్టన్నింగ్ లుక్స్, గ్రేట్ ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి 2024 హోండా అమేజ్ లాంచ్
04 December 2024, 17:38 IST
సరికొత్త 2024 ఫేస్ లిఫ్ట్ అమేజ్ ను బుధవారం హోండా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ అమేజ్ కొత్త డిజైన్, ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్లతో దేశంలో లాంచ్ అయింది. మరోవైపు, సెగ్మెంట్లోనే అత్యంత సరసమైన ధరకు, అంటే, రూ. 8 లక్షల ప్రారంబ ధరకు ఇది లభిస్తుంది.
- సరికొత్త 2024 ఫేస్ లిఫ్ట్ అమేజ్ ను బుధవారం హోండా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ అమేజ్ కొత్త డిజైన్, ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్లతో దేశంలో లాంచ్ అయింది. మరోవైపు, సెగ్మెంట్లోనే అత్యంత సరసమైన ధరకు, అంటే, రూ. 8 లక్షల ప్రారంబ ధరకు ఇది లభిస్తుంది.