Rain havoc: ఢిల్లీ, గురుగ్రామ్ ల్లో వర్ష బీభత్సం; భారీగా ట్రాఫిక్ జామ్స్
06 September 2024, 20:30 IST
ఢిల్లీ, గురుగ్రామ్ లలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా రహదారులు కాలువలయ్యాయి. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి నీరు చేరింది.
- ఢిల్లీ, గురుగ్రామ్ లలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా రహదారులు కాలువలయ్యాయి. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి నీరు చేరింది.