పార్లమెంట్ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..
21 December 2024, 13:04 IST
భారత దేశ పార్లమెంట్లో ఎంపీల మధ్య గొడవ జరిగిందన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాగా తైవాన్ పార్లమెంట్లో ఇంతకన్నా దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీలు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు.
- భారత దేశ పార్లమెంట్లో ఎంపీల మధ్య గొడవ జరిగిందన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాగా తైవాన్ పార్లమెంట్లో ఇంతకన్నా దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీలు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు.