Delhi rains today : ఢిల్లీలో మళ్లీ కుంభవృష్టి.. రోడ్లు జలమయం!
09 October 2022, 14:14 IST
Heavy rains in Delhi : ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. 2007 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇది రెండోసారి. వర్షాలకు గురుగ్రామ్, ఫరిదాబాద్, నోయిడా ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. సోమవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.