తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Impressive Drone Images Near Durgam Pond Cable Bridge

TS Formation Day Celebrations: దుర్గం చెరువులో ఆకట్టుకున్న డ్రోన్ చిత్రాలు…

05 June 2023, 11:24 IST

TS Formation Day Celebrations: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.  సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 500 డ్రోన్లతో నిర్వహించిన షో చూపరులను కట్టిపడేసింది. 

  • TS Formation Day Celebrations: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.  సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 500 డ్రోన్లతో నిర్వహించిన షో చూపరులను కట్టిపడేసింది. 
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు..  ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రం.. ఆ వెంటనే జై తెలంగాణ, జై భారత్‌, సైబరాబాద్‌ పోలీస్‌, షీటీమ్స్‌, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర లోగోలను డ్రోన్లు గాలిలోనే గీసేశాయి. ఈ అద్భుత సన్నివేశాలకు దుర్గం చెరువు వేదికైంది.
(1 / 7)

ఆకాశంలో కేసీఆర్ పోటో చిత్రం
(2 / 7)
ఆకాశంలో కేసీఆర్ పోటో చిత్రం
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు
(3 / 7)
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు
ఒకేసారి వందల డ్రోన్లు దుర్గం చెరువుపై ఎగురుతూ చీకట్లను తరిమికొట్టాయి. కారు, సీఎం కేసీఆర్‌, జై భారత్‌, జై తెలంగాణ, సచివాలయం, యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, అంబేద్కర్‌ విగ్రహం, పోలీస్‌ ఇమేజ్‌ టవర్స్‌, షీటీమ్స్‌, సైబరాబాద్‌ పోలీసు లోగోలను ప్రదర్శించి అబ్బురపరిచాయి.
(4 / 7)
ఒకేసారి వందల డ్రోన్లు దుర్గం చెరువుపై ఎగురుతూ చీకట్లను తరిమికొట్టాయి. కారు, సీఎం కేసీఆర్‌, జై భారత్‌, జై తెలంగాణ, సచివాలయం, యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, అంబేద్కర్‌ విగ్రహం, పోలీస్‌ ఇమేజ్‌ టవర్స్‌, షీటీమ్స్‌, సైబరాబాద్‌ పోలీసు లోగోలను ప్రదర్శించి అబ్బురపరిచాయి.
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు..  ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రం.. ఆ వెంటనే జై తెలంగాణ, జై భారత్‌, సైబరాబాద్‌ పోలీస్‌, షీటీమ్స్‌, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర లోగోలను డ్రోన్లు గాలిలోనే గీసేశాయి. ఈ అద్భుత సన్నివేశాలకు దుర్గం చెరువు వేదికైంది.
(5 / 7)

ఇంటింటికి మంచినీరు పథకంపై లేజర్ చిత్రం
(6 / 7)
ఇంటింటికి మంచినీరు పథకంపై లేజర్ చిత్రం
టీ హబ్ చిత్రం
(7 / 7)
టీ హబ్ చిత్రం

    ఆర్టికల్ షేర్ చేయండి