జుట్టుకు రంగు వేశారా? ఇలా చేయకపోతే రాలిపోతుంది జాగ్రత్త..!
07 November 2024, 13:40 IST
కొందరు స్టైల్ కోసం, ఇంకొందరు తెలుపును నలుపు చేసేందుకు జుట్టుకు కలర్ వేస్తుంటారు. దీని ద్వారా మంచి లుక్ వస్తుంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటించాలి. జుట్టును సరిగ్గా చూసుకోకపోతే రాలిపోయే ప్రమాదం ఉంది.
- కొందరు స్టైల్ కోసం, ఇంకొందరు తెలుపును నలుపు చేసేందుకు జుట్టుకు కలర్ వేస్తుంటారు. దీని ద్వారా మంచి లుక్ వస్తుంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటించాలి. జుట్టును సరిగ్గా చూసుకోకపోతే రాలిపోయే ప్రమాదం ఉంది.