తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mumbai Rain Updates : ముంబైని మళ్లీ ముంచెత్తిన వర్షం

Mumbai Rain Updates : ముంబైని మళ్లీ ముంచెత్తిన వర్షం

20 September 2023, 17:22 IST

Mumbai Weather Updates : ముంబైని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • Mumbai Weather Updates : ముంబైని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Mumbai Weather Updates :  అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
(1 / 5)
Mumbai Weather Updates :  అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.(Sai Saswat Mishra)
ముంబై, థానే, పాల్ఘర్, నవీ ముంబై, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
(2 / 5)
ముంబై, థానే, పాల్ఘర్, నవీ ముంబై, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.(PTI)
సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
(3 / 5)
సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.(AP)
జూలై నెలలో కురిసిన వర్షాల కారణంగా ముంబైకి నీటి సరఫరా చేసే డ్యామ్ నిండింది. ముంబై వాసుల తాగునీటి సమస్య తీరింది. అయితే కొంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
(4 / 5)
జూలై నెలలో కురిసిన వర్షాల కారణంగా ముంబైకి నీటి సరఫరా చేసే డ్యామ్ నిండింది. ముంబై వాసుల తాగునీటి సమస్య తీరింది. అయితే కొంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.(PTI)
మంగళవారం ముంబై ఆకాశంలో హరివిల్లు అందం
(5 / 5)
మంగళవారం ముంబై ఆకాశంలో హరివిల్లు అందం(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి