తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Ap Weather Updates : మళ్లీ భానుడి భగభగలు - తెలంగాణకు Imd రెయిన్ అలర్ట్..!

TS AP Weather Updates : మళ్లీ భానుడి భగభగలు - తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్..!

17 April 2024, 12:16 IST

Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు వడగాల్పులు వీస్తుండగా… మరోవైపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ రిపోర్టు వివరాలను ఇక్కడ చూడండి…..

  • Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు వడగాల్పులు వీస్తుండగా… మరోవైపు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ రిపోర్టు వివరాలను ఇక్కడ చూడండి…..
ఏపీ తెలంగాణలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి, గత వారంలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ… మళ్లీ ఎండల తీవ్రత పెరిగిపోయింది.
(1 / 6)
ఏపీ తెలంగాణలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి, గత వారంలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ… మళ్లీ ఎండల తీవ్రత పెరిగిపోయింది.(photo source from https://unsplash.com/)
ఇక ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 
(2 / 6)
ఇక ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. (photo source from https://unsplash.com/)
ఇవాళ, రేపు(ఏప్రిల్ 17, 18) ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
(3 / 6)
ఇవాళ, రేపు(ఏప్రిల్ 17, 18) ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.(photo source from https://unsplash.com/)
ఏప్రిల్ 19వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 
(4 / 6)
ఏప్రిల్ 19వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (photo source from https://unsplash.com/)
ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(5 / 6)
ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.(photo source from https://unsplash.com/)
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. చాలా ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. ఇదిలా ఉంటే…. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.  పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
(6 / 6)
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. చాలా ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. ఇదిలా ఉంటే…. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.  పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.(photo source from https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి