తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ileana In Yellow Bikini: ఎల్లో బికినీలో పిచ్చెక్కిస్తున్న ఇలియానా

Ileana in Yellow Bikini: ఎల్లో బికినీలో పిచ్చెక్కిస్తున్న ఇలియానా

04 October 2022, 7:07 IST

Ileana in Yellow Bikini: ఎల్లో బికినీలో పిచ్చెక్కిస్తోంది ఇలియానా. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన ఈ ఫొటోలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. టూపీస్‌ బికినీలో సెల్ఫీతో ఇల్లీ బేబీ అదరగొట్టింది.

  • Ileana in Yellow Bikini: ఎల్లో బికినీలో పిచ్చెక్కిస్తోంది ఇలియానా. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన ఈ ఫొటోలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. టూపీస్‌ బికినీలో సెల్ఫీతో ఇల్లీ బేబీ అదరగొట్టింది.
Ileana in Yellow Bikini: గోవా బ్యూటీ ఇలియానా మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఈసారి ఎల్లో బికినీలో కెమెరాకు పోజిచ్చి ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ ఫొటోను ఆమె పోస్ట్‌ చేసింది. బాగుందనిపించింది.. అందుకే డిలీట్‌ చేయకపోవచ్చంటూ ఆమె ఈ ఫొటోను షేర్‌ చేసింది.
(1 / 5)
Ileana in Yellow Bikini: గోవా బ్యూటీ ఇలియానా మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఈసారి ఎల్లో బికినీలో కెమెరాకు పోజిచ్చి ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ ఫొటోను ఆమె పోస్ట్‌ చేసింది. బాగుందనిపించింది.. అందుకే డిలీట్‌ చేయకపోవచ్చంటూ ఆమె ఈ ఫొటోను షేర్‌ చేసింది.(Ileana Instagram)
Ileana in Yellow Bikini: ఇక ఇదే ఎల్లో బికినీలో మరో సెల్ఫీని కూడా ఆమె షేర్‌ చేసుకుంది. మొత్తానికి నిద్ర లేచాను అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఉంచింది ఇలియానా.
(2 / 5)
Ileana in Yellow Bikini: ఇక ఇదే ఎల్లో బికినీలో మరో సెల్ఫీని కూడా ఆమె షేర్‌ చేసుకుంది. మొత్తానికి నిద్ర లేచాను అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఉంచింది ఇలియానా.
Ileana in Yellow Bikini: గోవా నుంచి వచ్చిన ఇలియానాకు బికినీల్లో పోజులివ్వడం ఇదే కొత్త కాదు. గతంలో ఇలాంటి చాలా ఫొటోలనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.
(3 / 5)
Ileana in Yellow Bikini: గోవా నుంచి వచ్చిన ఇలియానాకు బికినీల్లో పోజులివ్వడం ఇదే కొత్త కాదు. గతంలో ఇలాంటి చాలా ఫొటోలనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.
Ileana in Yellow Bikini: టాలీవుడ్‌ను వదిలి మెల్లగా బాలీవుడ్‌ వైపు అడుగులు వేసిన ఇల్లీ బేబీ.. అక్కడ కత్రినా కైఫ్‌ సోదరుడితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనితోపాటు కత్రినా అండ్‌ టీమ్‌తో కలిసి ఆ మధ్య మాల్దీవులకూ వెళ్లింది. ఆ సమయంలోనే ఈ బికినీ సెల్ఫీ దిగింది.
(4 / 5)

Ileana in Yellow Bikini: ఇలియానా చివరిసారి ది బిగ్‌ బుల్‌ మూవీలో కనిపించింది. ఆమె నటించిన అన్‌ఫెయిర్‌ & లవ్లీ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
(5 / 5)
Ileana in Yellow Bikini: ఇలియానా చివరిసారి ది బిగ్‌ బుల్‌ మూవీలో కనిపించింది. ఆమె నటించిన అన్‌ఫెయిర్‌ & లవ్లీ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

    ఆర్టికల్ షేర్ చేయండి