తెలుగు న్యూస్  /  Photo Gallery  /  If You See These Symptoms, Your Blood Sugar Levels On High, Check How To Control

High Blood Sugar Levels । రక్తంలో చక్కెర ఎక్కువైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయి!

23 January 2023, 18:20 IST

High Blood Sugar Levels Symptoms: రక్తంలో అధిక చక్కెర లక్షణాలను గుర్తించడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం, ఇప్పుడు చికిత్స చేయకపోతే అది మధుమేహానికి దారితీస్తుంది, దీనికి చికిత్స లేదు. కాబట్టి ఈ లక్షణాలను అశ్రద్ద చేయవద్దు.

  • High Blood Sugar Levels Symptoms: రక్తంలో అధిక చక్కెర లక్షణాలను గుర్తించడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం, ఇప్పుడు చికిత్స చేయకపోతే అది మధుమేహానికి దారితీస్తుంది, దీనికి చికిత్స లేదు. కాబట్టి ఈ లక్షణాలను అశ్రద్ద చేయవద్దు.
 రక్తంలో అధిక చక్కెర అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ లక్షణాలను గమనించండి. దాని అర్థం మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యాయని.
(1 / 9)

 మీకు చాలా దాహం, నోరు చాలా పొడిగా ఉంటే, అది అధిక చక్కెర స్థాయికి లక్షణం కావచ్చు.
(2 / 9)

 తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తే  అది అధిక రక్త చక్కెరకు ఒక లక్షణం
(3 / 9)

 రక్తంలో చక్కెర ఎక్కువైనపుడు చాలా మంది చాలా త్వరగా అలసిపోతారు.
(4 / 9)
 రక్తంలో చక్కెర ఎక్కువైనపుడు చాలా మంది చాలా త్వరగా అలసిపోతారు.
అస్పష్టమైన దృష్టి, మూత్రాశయ ఇన్ఫెక్షన్ (సిస్టిటిస్) , కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా అధిక రక్త చక్కెర వల్ల సంభవించవచ్చు.
(5 / 9)

ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయనడానికి ఒక సంకేతం
(6 / 9)

చిరుతిండి ఎక్కువ తినడం, స్వీట్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినడం మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
(7 / 9)

రోజూ వ్యాయామం చేయడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా సహాయపడుతుంది,
(8 / 9)

ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి