తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Itr Filing Last Date : ఇంకా ఒక్కరోజే ఉంది.. ఫైల్ చేయకుంటే భారీ ఫైన్ అంటా..

ITR Filing last date : ఇంకా ఒక్కరోజే ఉంది.. ఫైల్ చేయకుంటే భారీ ఫైన్ అంటా..

30 July 2022, 13:50 IST

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా ఒక్కరోజే ఉంది. అయితే ఒకవేళ ఫైల్ చేయకపోతే ఏమవుతుందనే ప్రశ్న మీలో ఉందా? ఇప్పుడు ఫైల్ చేయకపోతే.. రూ. 5 లక్షల ఆదాయం దాటితే రూ. 5,000 జరిమానా డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా ఒక్కరోజే ఉంది. అయితే ఒకవేళ ఫైల్ చేయకపోతే ఏమవుతుందనే ప్రశ్న మీలో ఉందా? ఇప్పుడు ఫైల్ చేయకపోతే.. రూ. 5 లక్షల ఆదాయం దాటితే రూ. 5,000 జరిమానా డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
రేపు 31 జూలై 2022 ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ. అది దాటితే ఏమి జరుగుతుంది? అనే ప్రశ్న మీలో ఉంటే.. ఓ ఆదాయపు పన్ను నిపుణుడు ట్వీట్‌లో దీనిగురించి వివరించారు.
(1 / 5)
రేపు 31 జూలై 2022 ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ. అది దాటితే ఏమి జరుగుతుంది? అనే ప్రశ్న మీలో ఉంటే.. ఓ ఆదాయపు పన్ను నిపుణుడు ట్వీట్‌లో దీనిగురించి వివరించారు.(PTI)
రూ. 5 లక్షల ఆదాయం దాటితే రూ. 5,000 జరిమానా.. డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఫెనాల్టీ పెరుగుతుంది. జనవరి 1, మార్చి 31 మధ్య రిటర్న్‌ను దాఖలు చేస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాలి.
(2 / 5)
రూ. 5 లక్షల ఆదాయం దాటితే రూ. 5,000 జరిమానా.. డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఫెనాల్టీ పెరుగుతుంది. జనవరి 1, మార్చి 31 మధ్య రిటర్న్‌ను దాఖలు చేస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాలి.(PTI)
రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.1,000 జరిమానా విధిస్తారు.
(3 / 5)
రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.1,000 జరిమానా విధిస్తారు.(PTI)
ITR దాఖలు చేసే తేదీ వరకు చెల్లించాల్సిన బకాయి పన్నుపై నెలకు 1% చొప్పున వడ్డీ విధిస్తారు.
(4 / 5)
ITR దాఖలు చేసే తేదీ వరకు చెల్లించాల్సిన బకాయి పన్నుపై నెలకు 1% చొప్పున వడ్డీ విధిస్తారు.(Mint)
కాబట్టి మీరు చెల్లించాల్సిన బకాయి పన్ను (టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ తర్వాత) రూ. 2 లక్షలు అయితే.. మీరు ఐటీని ఫైల్ చేసే వరకు ఆగస్టు నుంచి నెలకు రూ.2,000 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.
(5 / 5)
కాబట్టి మీరు చెల్లించాల్సిన బకాయి పన్ను (టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ తర్వాత) రూ. 2 లక్షలు అయితే.. మీరు ఐటీని ఫైల్ చేసే వరకు ఆగస్టు నుంచి నెలకు రూ.2,000 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి