తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sravana Masam: శ్రావణ సోమవారం ఈ పరిహారాలు చేశారంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి

Sravana masam: శ్రావణ సోమవారం ఈ పరిహారాలు చేశారంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి

22 July 2024, 14:53 IST

Sravana masam: శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసంలో మహా శివుడినే కాదు పార్వతీ మాతను కూడా పూజిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే శ్రావణ మాసంలో సోమవారం ఏం చేయాలో తెలుసుకుందాం.  

వివాహానికి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి శివుడి కరుణ అవసరం. శివుడిని పూజిస్తే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మత విశ్వాసాల ప్రకారం శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండటం వల్ల మంచి జీవిత భాగస్వామి లభిస్తారని అంటారు. అదేవిధంగా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి శివారాధన చాలా ముఖ్యం.
(1 / 6)

పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమవుతోంది ... మొదటి శ్రావణ సోమవారం 2024, ఆగస్టు 5న, రెండో శ్రావణ సోమవారం ఆగస్టు 12,  మూడో శ్రావణ సోమవారం ఆగస్టు 19,  నాలుగో శ్రావణ సోమవారం  ఆగస్టు 26న, అయిదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ 2న వస్తుంది.
(2 / 6)

కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి,  శ్రావణ మాసంలో ప్రతిరోజూ రామచరిత మానస్ లో వర్ణించిన శివపార్వతుల వివాహ కథను పూర్తి భక్తిశ్రద్ధలతో చదవండి. దీనిని చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కోరుకున్న భాగస్వామిని కావాలనే కోరిక కూడా నెరవేరుతుంది.
(3 / 6)

శ్రావణ మాసంలో సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడికి ఐదు పండ్ల రసాలతో అభిషేకం చేస్తే వివాహం జరిగే అవకాశాలు పెరిగి జీవితంలో ఎదురయ్యే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
(4 / 6)

వివాహం ఆలస్యమవుతుంటే శ్రావణ మాసంలోని సోమవారం నాడు శివలింగానికి కుంకుమపువ్వు కలిపిన నీటిలో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల శివుడు సుఖసంతోషాలతో దర్శనమిస్తాడు. ఇది వివాహ అవకాశాలను కూడా పెంచుతుంది.
(5 / 6)

శివుని పంచాక్షరీ మంత్రాన్ని పూర్తి భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది. శివాలయానికి వెళ్లి రుద్రాక్షల దండతో రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి