Property Purchase: స్థిరాస్తి కొంటున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి… లేకపోతే నష్టపోతారు…!
10 October 2024, 22:32 IST
Property Purchase: స్థిరాస్తి కొనుగోలు కనీస జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ వంటి ఆస్తుల హక్కుల నిర్థారణ అంత సులువైన విషయమేమి కాదు.న్యాయపరమైన చిక్కులు లేని హక్కులు ఉన్న ఆస్తులను మాత్రమే కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.
- Property Purchase: స్థిరాస్తి కొనుగోలు కనీస జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ వంటి ఆస్తుల హక్కుల నిర్థారణ అంత సులువైన విషయమేమి కాదు.న్యాయపరమైన చిక్కులు లేని హక్కులు ఉన్న ఆస్తులను మాత్రమే కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.