Mangalya Dosham: శ్రావణమాసంలో మంగళవారం ఇలా చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి
23 July 2024, 15:21 IST
Mangalya Dosham: శ్రావణ మాసంలో సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, మంగళవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం గౌరీమాతను పూజించడం వల్ల జీవితం సుఖసంతోషాలతో పాటు జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.