TG Indiramma Housing Survey : అలాంటి వారికి 'ఇందిరమ్మ' ఇళ్లు రాదు..! ఈ విషయాలను తెలుసుకోండి
21 December 2024, 12:34 IST
ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటం కోసం సర్వే జరుగుతోంది. యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారిని పక్కనపెట్టనున్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటం కోసం సర్వే జరుగుతోంది. యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారిని పక్కనపెట్టనున్నారు.