ICC T20I Rankings: టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా.. టాప్ 10లో ముగ్గురు
17 July 2024, 15:43 IST
ICC T20I Rankings: తాజా టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటారు. జింబాబ్వేతో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఏకంగా ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం.
- ICC T20I Rankings: తాజా టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటారు. జింబాబ్వేతో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఏకంగా ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం.