2023 Kia Seltos: కియా సెల్టోస్.. ఇప్పుడు మరింత సేఫ్.. న్యూ ఇంజన్, సరికొత్త ఫీచర్స్ తో 2023 మోడల్
04 July 2023, 16:14 IST
దక్షిణ కొరియా సంస్థ కియా (Kia) నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్యూవీ మోడల్ సెల్టోస్ (Seltos). తాజాగా, 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ ను కియా భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో ఇంజన్ లో మార్పు, కొత్త ఫీచర్స్, ఏడీఏఎస్ లతో మరింత సేఫ్ గా తీర్చిదిద్దింది. ఆ వివరాలు..
- దక్షిణ కొరియా సంస్థ కియా (Kia) నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్యూవీ మోడల్ సెల్టోస్ (Seltos). తాజాగా, 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ ను కియా భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో ఇంజన్ లో మార్పు, కొత్త ఫీచర్స్, ఏడీఏఎస్ లతో మరింత సేఫ్ గా తీర్చిదిద్దింది. ఆ వివరాలు..