తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad To Ayodhya Flight : రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అయోధ్యకు, స్పైస్ జెట్ నాన్ స్టాఫ్ ఫ్లైట్ ప్రారంభం

Hyderabad To Ayodhya Flight : రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అయోధ్యకు, స్పైస్ జెట్ నాన్ స్టాఫ్ ఫ్లైట్ ప్రారంభం

02 April 2024, 17:55 IST

Hyderabad To Ayodhya Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. స్పైస్ జెట్ హైదరాబాద్, అయోధ్య మధ్య ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించింది.

  • Hyderabad To Ayodhya Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. స్పైస్ జెట్ హైదరాబాద్, అయోధ్య మధ్య ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించింది.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు(Hydreabad Ayodhya Flight) ప్రారంభం అయ్యాయి. ఈ రెండు నగరాల మధ్య కమర్షియల్ ఫైట్స్ కు కేంద్ర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి హైదరాబాద్-అయోధ్య నగరాల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి. 
(1 / 6)

అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి(Ayodhya Ram Mandir) వెళ్లే భక్తుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్పైస్ జెట్ విమానాలు నడిపేందుకు ఒప్పందం కదుర్చుకుంది. 
(2 / 6)

స్పైస్ జెట్ SG611 విమానం హైదరాబాద్ (Hyderabad)నుంచి ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణం SG616 ఫ్లైట్ అయోధ్యలో మధ్యాహ్నం 01.25 గంటలకు బయలుదేరి 03.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 
(3 / 6)

స్పైస్ జెట్ (Spice Jet)నాన్‌స్టాప్ విమానాన్ని శంషాబాద్ నుంచి అయోధ్య వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుపుతోంది. 
(4 / 6)

అయోధ్య శ్రీరాముడి దర్శనానికి(Ayodhya Ram mandir) వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, అయోధ్య మధ్యలో నాన్ స్టాప్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. 
(5 / 6)

ఈ లేఖపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా... హైదరాబాద్, అయోధ్య మధ్య విమానాల రాకపోకల కోసం కమర్షియల్ ఎయిర్‌లైన్స్(Airlines) తో మాట్లాడారు. దీంతో హైదరాబాద్, అయోధ్య మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి