Sachin Tendulkar : గచ్చిబౌలి స్టేడియంలో సచిన్ సందడి
05 November 2023, 18:10 IST
Sachin Tendulkar : హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం నిర్వహించిన " హైదరాబాద్ హాఫ్ మారథాన్ " కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- Sachin Tendulkar : హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం నిర్వహించిన " హైదరాబాద్ హాఫ్ మారథాన్ " కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.