Mahalakshmi Scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మార్గదర్శకాలివే!
09 December 2023, 19:44 IST
Mahalakshmi Scheme : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- Mahalakshmi Scheme : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.