తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

29 September 2024, 17:31 IST

Hyderabad Metro : మెట్రో.. హైదరాబాద్ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. నగరంలో ట్రాఫిక్ తగ్గడానికి కారణమైంది. ప్రజల నుంచి స్పందన కూడా బాగుంది. దీంతో మెట్రోను మరింత విస్తరించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో.. మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

  • Hyderabad Metro : మెట్రో.. హైదరాబాద్ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. నగరంలో ట్రాఫిక్ తగ్గడానికి కారణమైంది. ప్రజల నుంచి స్పందన కూడా బాగుంది. దీంతో మెట్రోను మరింత విస్తరించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో.. మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు. 
(1 / 5)
హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు. (@ltmhyd)
హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో రెండవ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై ఆదివారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. 
(2 / 5)
హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో రెండవ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై ఆదివారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. (@ltmhyd)
అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. 
(3 / 5)
అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. (@ltmhyd)
ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం.. మెట్రో సంస్థ ఎదురు చూస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
(4 / 5)
ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం.. మెట్రో సంస్థ ఎదురు చూస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.(@ltmhyd)
గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.
(5 / 5)
గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.(@ltmhyd)

    ఆర్టికల్ షేర్ చేయండి