Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం, డబ్బంతా తీవ్రవాదుల వెబ్ సైట్ కు మళ్లింపు
22 July 2023, 16:56 IST
Cyber Crime : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడిన 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
- Cyber Crime : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడిన 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.