CM Revanth Reddy : అశోక్ నగర్ లో నిరసనలు, పరీక్షల వాయిదాపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి- మంత్రులతో మాట్లాడాలని సూచన
14 July 2024, 16:32 IST
CM Revanth Reddy : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
- CM Revanth Reddy : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.