తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

18 September 2023, 19:12 IST

హైదరాబాద్ ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్ ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
(1 / 8)
ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
హైదరబాద్ లోని ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 
(2 / 8)
హైదరబాద్ లోని ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 
గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
(3 / 8)
గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
(4 / 8)

గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య పాల్గొన్నారు.  
(5 / 8)

ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
(6 / 8)
ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
(7 / 8)

(8 / 8)
ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

    ఆర్టికల్ షేర్ చేయండి