తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Water Cut : హైదరాబాద్ వాసులకు అలర్ట్- నేడు, రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Cut : హైదరాబాద్ వాసులకు అలర్ట్- నేడు, రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

26 June 2024, 18:29 IST

Hyderabad Water Cut : ఇవాళ, రేపు(గురువారం) నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ జలమండలి(HMWSS) ఓ ప్రకటనలో తెలిపింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లో పంప్ హౌస్ మరమ్మత్తులకు గురైనట్లు తెలిపింది.

  • Hyderabad Water Cut : ఇవాళ, రేపు(గురువారం) నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ జలమండలి(HMWSS) ఓ ప్రకటనలో తెలిపింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లో పంప్ హౌస్ మరమ్మత్తులకు గురైనట్లు తెలిపింది.
హైదరాబాద్ లో ఇవాళ, రేపు(గురువారం) నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ జలమండలి(HMWSS) తెలిపింది. హైదరాబాద్  కు నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని అధికారు తెలిపారు.  
(1 / 6)

 యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టిని జరుగుతున్నాయని జలమండలి అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.  
(2 / 6)

మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం, కొన్నిచోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందన్నారు.  మరికొన్నిప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీరు సరఫరా అవుతుందన్నారు.  
(3 / 6)

నీటిసరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు - NPA, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్
(4 / 6)

నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు - పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్. 
(5 / 6)

నీటి సరఫరా అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ జలమండలి కోరింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి