Balkampet Yellamma Kalyanam : కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
09 July 2024, 16:22 IST
Balkampet Yellamma Kalyanam : హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
- Balkampet Yellamma Kalyanam : హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.