తెలుగు న్యూస్  /  ఫోటో  /  In Pics :హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్

In Pics :హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్

04 July 2023, 23:07 IST

Alluri Birth Anniversary : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • Alluri Birth Anniversary : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
(1 / 8)

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రాష్ట్రపతి 
(2 / 8)

(3 / 8)

అల్లూరి చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదిక మీదకి చేరుకున్నారు. అనంతరం  ఇతర ముఖ్య అథితులతో పాటు సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజల్వన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
(4 / 8)

 గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటుగా  గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  
(5 / 8)

క్షత్రియ సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల కార్యక్రమం ఆద్యంతం గొప్పగా సాగింది. సమావేశం సాగినంత సేపు అల్లూరి వీర గాథను గుర్తుచేసే కార్యక్రమాలు డాక్యుమెంటరీలు సభకు హాజరైన వారిలో దేశభక్తి భావాన్ని రగిలించాయి.  
(6 / 8)

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(7 / 8)
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
 రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి సంభవావి యుగే యుగే అనే మాటలు నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి