తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hrithik Roshan: ట్రెడిషనల్ లుక్‍లో అదరగొట్టిన హృతిక్ రోషన్: ఫొటోలు

Hrithik Roshan: ట్రెడిషనల్ లుక్‍లో అదరగొట్టిన హృతిక్ రోషన్: ఫొటోలు

11 June 2023, 16:04 IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నిర్మాత మధు మంటెన, రచయిత ఐరా త్రివేది మెహందీ ఫంక్షన్‍కు హృతిక్ హాజరయ్యాడు. కుర్తా పైజామాలో హృతిక్ లుక్ అదిరిపోయింది. 

బాలీవుడ్ సినీ నిర్మాత మధు మంటెన, రైటర్ ఐరా త్రివేది మెహందీ వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హాజరయ్యాడు. ట్రెడిషనల్ డ్రెస్సింగ్‍తో వచ్చాడు. 
(1 / 5)

మధు - ఐరా మెహందీ ఫంక్షన్‍కు ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, రాజ్‍కుమార్ రావు, ప్రలేఖ, నిఖిల్ ద్వివేది సహా చాలా మంది బాలీవుడ్ ప్రముఖ నటులు హాజరయ్యారు. మధు - ఐరా పెళ్లి జూన్ 11న జరగనుంది. 
(2 / 5)

కుర్తా పైజామా ధరించి ఈ వేడుకకు హృతిక్ రోషన్ వచ్చాడు. ఈ సంప్రదాయ లుక్‍తో అతడు మరింత హ్యాండ్‍సమ్‍గా కనిపించాడు. 
(3 / 5)

హృతిక్ ఈ ట్రెడిషనల్ లుక్‍కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ ఫొటోలను చూసి ఫిదా అవుతున్నారు. 
(4 / 5)

ముత్యం రంగు కుర్తా పైజామా, దానిపై మెరూన్ కలర్ కోట్ ధరించి హృతిక్ రోషన్ మెరిసిపోయాడు. ఈ దేశీ లుక్‍లో మరింత అందంగా, స్టైలిష్‍గా కనిపించాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి