తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Walking Tips: నడకలో ఈ పొరపాట్లు చేయకండి.. రోజూ ఇలా నడిస్తే ఈజీగా బరువు తగ్గుతారు

Walking Tips: నడకలో ఈ పొరపాట్లు చేయకండి.. రోజూ ఇలా నడిస్తే ఈజీగా బరువు తగ్గుతారు

21 May 2022, 17:25 IST

జీవశైలిలో వచ్చిన మార్పులతో తగిన వ్యాయామం లేక శరీరం నియంత్రణ లేకుండా పోతోంది. ఈ కారణంగా ప్రజలు బీపీ, షుగర్‌, స్థూలకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. కావున ఆరోగ్యవంతమైన జీవనానికి నడక చాలా ముఖ్యం. 

  • జీవశైలిలో వచ్చిన మార్పులతో తగిన వ్యాయామం లేక శరీరం నియంత్రణ లేకుండా పోతోంది. ఈ కారణంగా ప్రజలు బీపీ, షుగర్‌, స్థూలకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. కావున ఆరోగ్యవంతమైన జీవనానికి నడక చాలా ముఖ్యం. 
ప్రతి 10 వేలకు పైగా అడుగులు వేయడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, పక్షవాతం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అయితే నడుకలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల అనుకున్న ఫలితాలు కనిపించవు. నడుక సమయంలో జరిగే పొరపాట్లు ఏమిటి?.. వాటిని ఎలా సరిదిద్దకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)

స్నేహితులు లేదా సమూహంగా నడవడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే సంగీతం వింటుూ మొబైల్‌లో నిమగ్నమై ఉండడం వల్ల నడకపై పట్టు ఉండదు కాబట్టి నడిచేటప్పుడు ఏకాగ్రత ఉండాలి
(2 / 6)

చాలా బిగుతుగా ఉన్న బట్టలు లేదా చాలా వదులుగా ఉన్న బట్టలు ధరించడం వల్ల సరిగ్గా నడవలేరు. బూట్లు కూడా నడక వేగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. సరైన బూట్లు ధరించకుండా నడవడం వల్ల పాదాల ఎముకలు ప్రభావితమవుతాయి. అలాగే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది
(3 / 6)

నడవడమంటే ఎన్ని అడుగులు వేస్తున్నామని కాదు.. ఆరోగ్య ప్రయోజనాల పొందాలంటే ఎన్ని కేలరీలు బర్న్ చేస్తారనేది ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
(4 / 6)

మెడ కిందికి దింపి నడవడం మంచిది కాదు. తల నిటారుగా, మెడ, వీపు , భుజాలు సరళ రేఖలో ఉండాలి. ఇలా చేయడం వల్ల సరిగ్గా ఊపిరి పీల్చుకోగలం. నడిచేటప్పుడు శరీరం ఎంత వేగంగా కదుపుతుందో అంతే వేగంగా చేతులను కదిలించడం ముఖ్యం. రూట్‌ను క్రమం తప్పకుండా మార్చాలి. నడక తర్వాత కాలి కండరాలను కొద్దిగా సాగదీయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి