తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే పసుపు తినండి.. తాగండి..

Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే పసుపు తినండి.. తాగండి..

06 May 2022, 14:21 IST

ఈ రోజుల్లో చాలా మంది స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు.  అటువంటి వారు పసుపును తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

  • ఈ రోజుల్లో చాలా మంది స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు.  అటువంటి వారు పసుపును తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కరోనా మహమ్మారి వల్ల చాలా మంది వ్యాయామం చేసే అలవాటును వదిలేశారు. ఈ కారణంగానే చాలా మంది ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బరువు తగ్గాడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ చిట్కాలు ప్రయత్నించండి.
(1 / 6)
కరోనా మహమ్మారి వల్ల చాలా మంది వ్యాయామం చేసే అలవాటును వదిలేశారు. ఈ కారణంగానే చాలా మంది ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బరువు తగ్గాడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ చిట్కాలు ప్రయత్నించండి.(HT)
స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పసుపును తీసుకోవడం మంచిది. పసుపులో కర్కుమినాయిడ్స్, హెపటోమెట్రిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. 
(2 / 6)
స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పసుపును తీసుకోవడం మంచిది. పసుపులో కర్కుమినాయిడ్స్, హెపటోమెట్రిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. (HT)
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది శరీరంలోని క్యాలరీలను, కొవ్వును కరిగిస్తుంది. 
(3 / 6)
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది శరీరంలోని క్యాలరీలను, కొవ్వును కరిగిస్తుంది. (HT)
అలాగే పసుపు పొడిని టీ లేదా పాలతో కలిపి తీసుకుంటే స్థూలకాయాన్ని అధిగమించవచ్చు. 
(4 / 6)
అలాగే పసుపు పొడిని టీ లేదా పాలతో కలిపి తీసుకుంటే స్థూలకాయాన్ని అధిగమించవచ్చు. (HT)
ఇప్పుడిప్పుడే ప్రజలు పసుపు ప్రాముఖ్యతను గుర్తించి.. దానిని తీసుకోవడం ప్రారంభించారు. పసుపుతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి.. వారి డైట్​లో చేర్చుకుంటున్నారు.
(5 / 6)
ఇప్పుడిప్పుడే ప్రజలు పసుపు ప్రాముఖ్యతను గుర్తించి.. దానిని తీసుకోవడం ప్రారంభించారు. పసుపుతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి.. వారి డైట్​లో చేర్చుకుంటున్నారు.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి