Diabetes | మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఈ 5 ఆహారాలను తినండి!-control diabetes this 5 foods you should include in diet to help ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diabetes | మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఈ 5 ఆహారాలను తినండి!

Diabetes | మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఈ 5 ఆహారాలను తినండి!

May 13, 2022, 03:20 PM IST HT Telugu Desk
May 13, 2022, 03:20 PM , IST

  • Diabetes | డయాబెటిస్ చాలా మందిని వేధిస్తున్న సమస్య. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహాం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆల్రేడి చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు సరైన ఆహారాన్ని ఎంచుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

చేపలు: మధుమేహం గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్, ఆంకోవీస్. మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి

(1 / 6)

2. ఆకు కూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో పోషకాలు అనేకం. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు చాలా మంచివి. అకు కూరాలలో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, కావున అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు

(2 / 6)

గుడ్లు: రెగ్యులర్ గుడ్డును తినడం వల్ల చక్కెర వ్యాధుల వల్ల వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి, HDLని పెంచుతాయి, వీటిలో గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు గుడ్లు అల్పాహారంగా తిసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

(3 / 6)

గుడ్లు: రెగ్యులర్ గుడ్డును తినడం వల్ల చక్కెర వ్యాధుల వల్ల వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి, HDLని పెంచుతాయి, వీటిలో గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు గుడ్లు అల్పాహారంగా తిసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.(Photo by Eiliv-Sonas Aceron on Unsplash)

గింజలు: గింజలు ఎక్కువగా ఫైబర్‌ను కలిగి ఉంటాయి. నికర పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గింజలు సహాయపడతాయి.

(4 / 6)

Broccoli: బ్రోకలీ బ్రోకలీ అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడే అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి. ఇది తక్కువ కేలరీలు, జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రోకలీ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో కూడా సహాయపడుతాయి.

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు