Diabetes | మధుమేహం వల్ల జీర్ణసమస్యలా? ఇలా జయించండి..-use these effective tips to get rid of diabetes and indigestion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diabetes | మధుమేహం వల్ల జీర్ణసమస్యలా? ఇలా జయించండి..

Diabetes | మధుమేహం వల్ల జీర్ణసమస్యలా? ఇలా జయించండి..

Apr 26, 2022, 09:25 AM IST HT Telugu Desk
Apr 26, 2022, 09:25 AM , IST

  • మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందా? మరి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీకు తెలుసా? అయితే నిపుణులు కొన్ని సలహాలు పాటించమని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మధుమేహ సమస్య ఉన్న చాలామందిలో తిన్న ఆహారం జీర్ణం కాక.. కడుపు నొప్పి, సంబంధిత రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకే వారు నిర్ధిష్టమైన ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. సరైన డైట్ పాటించడం తప్పనిసరి అని చెప్తున్నారు. 

(1 / 6)

మధుమేహ సమస్య ఉన్న చాలామందిలో తిన్న ఆహారం జీర్ణం కాక.. కడుపు నొప్పి, సంబంధిత రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకే వారు నిర్ధిష్టమైన ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. సరైన డైట్ పాటించడం తప్పనిసరి అని చెప్తున్నారు. (Pixabay)

ఆయిల్ గ్రిల్డ్, జంక్ ఫుడ్‌ను అతిగా తినవద్దు. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

(2 / 6)

ఆయిల్ గ్రిల్డ్, జంక్ ఫుడ్‌ను అతిగా తినవద్దు. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.(Pixabay)

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకే డిన్నర్ పూర్తి చేయండి. ఉదయం అల్పాహారం 8 గంటలకు, మధ్యాహ్న భోజనం 1 గంట తర్వాత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడానికి కనీసం 12 గంటల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు. 

(3 / 6)

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకే డిన్నర్ పూర్తి చేయండి. ఉదయం అల్పాహారం 8 గంటలకు, మధ్యాహ్న భోజనం 1 గంట తర్వాత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడానికి కనీసం 12 గంటల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు. (Shutterstock)

సరైన నిద్ర లేనప్పుడు ఈ సమస్యలన్నీ వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీరు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర ఉన్నప్పుడు మధుమేహ సమస్య అదుపులో ఉంటుంది.

(4 / 6)

సరైన నిద్ర లేనప్పుడు ఈ సమస్యలన్నీ వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీరు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర ఉన్నప్పుడు మధుమేహ సమస్య అదుపులో ఉంటుంది.(Pixabay)

నెయ్యి వంటి మంచి కొవ్వు పదార్థాలు తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

(5 / 6)

నెయ్యి వంటి మంచి కొవ్వు పదార్థాలు తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.(Shutterstock)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు