How To Stop Overeating | అతిగా తినకూడదనుకుంటే.. తినడం మానేయండి, టిప్స్ ఇవిగో!
04 September 2022, 15:16 IST
అధిక బరువు తగ్గాలంటే తక్కువ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినేయటం కన్నా, ప్లాన్ ప్రకారంగా కొద్దికొద్దిగా తినాలి. ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాలి. అతిగా తినటాన్ని నివారించేందుకు ఇంకా ఏం చేయవచ్చో ఇక్కడ చూడండి.
- అధిక బరువు తగ్గాలంటే తక్కువ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినేయటం కన్నా, ప్లాన్ ప్రకారంగా కొద్దికొద్దిగా తినాలి. ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాలి. అతిగా తినటాన్ని నివారించేందుకు ఇంకా ఏం చేయవచ్చో ఇక్కడ చూడండి.