తెలుగు న్యూస్  /  ఫోటో  /  Travelling Tips । క్షేమంగా వెళ్లి, ఆరోగ్యంగా తిరిగి రావాలంటే ప్రయాణాల్లో ఈ చిట్కాలు పాటించండి!

Travelling Tips । క్షేమంగా వెళ్లి, ఆరోగ్యంగా తిరిగి రావాలంటే ప్రయాణాల్లో ఈ చిట్కాలు పాటించండి!

21 December 2022, 18:24 IST

Travelling Tips: ఇది పండుగల సీజన్‌, ఈ సమయంలో చాలా మంది కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో కలిసి హాలిడే వెకేషన్‌ను ప్లాన్ చేస్తారు. అయితే ప్రయాణాల్లో సహజంగా ఎవరైనా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి.

  • Travelling Tips: ఇది పండుగల సీజన్‌, ఈ సమయంలో చాలా మంది కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో కలిసి హాలిడే వెకేషన్‌ను ప్లాన్ చేస్తారు. అయితే ప్రయాణాల్లో సహజంగా ఎవరైనా కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి.
ప్రయాణాల్లో అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా ఉంటాయి. క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావటానికి ఈ చిట్కాలు పాటించండి. 
(1 / 7)
ప్రయాణాల్లో అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా ఉంటాయి. క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావటానికి ఈ చిట్కాలు పాటించండి. (Unsplash)
మనం ఎక్కడికి వెళ్లినా తాగునీరు తప్పనిసరి. అన్ని ప్రయాణాలతో, శరీరం అలసిపోతుంది. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.
(2 / 7)
మనం ఎక్కడికి వెళ్లినా తాగునీరు తప్పనిసరి. అన్ని ప్రయాణాలతో, శరీరం అలసిపోతుంది. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.(Unsplash)
ఫ్లైట్ ఎక్కే ముందు లేదా రోడ్డు ప్రయాణంలో కనీసం ఒక గంట ముందు టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తాగకుండా ఉండాలని పోషకాహార నిపుణులు సూచించారు
(3 / 7)
ఫ్లైట్ ఎక్కే ముందు లేదా రోడ్డు ప్రయాణంలో కనీసం ఒక గంట ముందు టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తాగకుండా ఉండాలని పోషకాహార నిపుణులు సూచించారు(Unsplash)
మనం వ్యాయామం చేయడానికి అనుమతించే హోటళ్లు, రిసార్ట్‌లను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. రోజూ ఐదు సూర్య నమస్కారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
(4 / 7)
మనం వ్యాయామం చేయడానికి అనుమతించే హోటళ్లు, రిసార్ట్‌లను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. రోజూ ఐదు సూర్య నమస్కారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి(Unsplash)
సుప్త బద్ధ కోనాసన వంటి భంగిమలు ఆచరించటం వలన రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, గుండెను ఉత్తేజపరచడంలో సహాయపడతాయి. 
(5 / 7)
సుప్త బద్ధ కోనాసన వంటి భంగిమలు ఆచరించటం వలన రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, గుండెను ఉత్తేజపరచడంలో సహాయపడతాయి. (Unsplash)
హోటల్ నుండి బయటికి వచ్చే ముందు, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గిన్నెడు ఖిచ్డీ లేదా పాస్తా తినండి. 
(6 / 7)
హోటల్ నుండి బయటికి వచ్చే ముందు, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గిన్నెడు ఖిచ్డీ లేదా పాస్తా తినండి. (Unsplash)
ప్రయాణాలు చేసేటపుడు జీడిపప్పు, బాదాం, వేరుశెనగలను వంటి నట్స్ తీసుకువెళ్లండి. మార్గ మధ్యంలో తింటూ ఉంటే శక్తి లభిస్తుంది. 
(7 / 7)
ప్రయాణాలు చేసేటపుడు జీడిపప్పు, బాదాం, వేరుశెనగలను వంటి నట్స్ తీసుకువెళ్లండి. మార్గ మధ్యంలో తింటూ ఉంటే శక్తి లభిస్తుంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి