తెలుగు న్యూస్  /  ఫోటో  /  చిన్న పనికే అలసిపోతే ఎలా? యాక్టివ్​గా ఉండాలంటే ఇవి కచ్చితంగా తీసుకోవాలి..

చిన్న పనికే అలసిపోతే ఎలా? యాక్టివ్​గా ఉండాలంటే ఇవి కచ్చితంగా తీసుకోవాలి..

19 November 2024, 12:45 IST

ఈ మధ్య కాలంలో 20ఏళ్లకే ఓపికలు అయిపోతున్నాయి. దీనికి కారణం మన లైఫ్​స్టైల్​! రోజంతా యాక్టివ్​గా ఉండటం అనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. నీరసం ఉండదు. ఈ ఫుడ్స్​ని రోజు తినాలి.. 

  • ఈ మధ్య కాలంలో 20ఏళ్లకే ఓపికలు అయిపోతున్నాయి. దీనికి కారణం మన లైఫ్​స్టైల్​! రోజంతా యాక్టివ్​గా ఉండటం అనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. నీరసం ఉండదు. ఈ ఫుడ్స్​ని రోజు తినాలి.. 
అన్నింటి కన్నా ముందు మంచి నీరు ఎక్కువగా తాగాలి. మంచి నీరు తాగాడం చాలా అవసరం. శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్​గా ఉంచుకుంటే అంత మంచిది.
(1 / 4)

అరటి పండ్లు బాగా తినాలి. వీటిల్లోని విటమిన్​ బీ6, పొటాషియం, కార్బోహైడ్రేట్స్​తో శరీరానికి ఎనర్జీ వస్తుంది. యాక్టివ్​గా ఉంటారు. 
(2 / 4)

అలసిపోయిన ఫీలింగ్​ వస్తే.. గుప్పెడు డేట్స్​ తినాలి. వెంటనే శరీరానికి శక్తి అందుతుంది! మీరు మళ్లీ యాక్టివ్​ అవుతారు. బాదం​ వంటి నట్స్​ని రోజు తినాలి. వాటిల్లోని విటమిన్లు మీ శరీరానికి చాలా అవసరం.
(3 / 4)

పన్నీర్​, టోఫు, ఎగ్స్​, చికెన్​ వంటి హై ప్రోటీన్​​ ఆహారాలు సైతం మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి. వీటితో శరీరానికి శక్తి లభిస్తుంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి