Rahu and Ketu : రాహు - కేతు అతిపెద్ద సంచారం - మంచి జరగాలంటే ఇలా చేయండి
30 October 2023, 20:57 IST
Reduce bad effects of Rahu Ketu: అక్టోబరు 30న రాహు - కేతువు గ్రహాల అతిపెద్ద సంచారం జరుగుతుంది. ఈ రోజున రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి...
- Reduce bad effects of Rahu Ketu: అక్టోబరు 30న రాహు - కేతువు గ్రహాల అతిపెద్ద సంచారం జరుగుతుంది. ఈ రోజున రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి...