తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hair Care Tips: మృదువైన మెరిసే జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి!

Hair Care Tips: మృదువైన మెరిసే జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి!

26 September 2022, 19:30 IST

How to Get Shinny Hair : పండగ సీజన్ మొదలైంది. అందమైన, మృదువైన, మెరిసే జుట్టు కావాలా? అయితే ఈ విషయాలపై శ్రద్ద పెట్టండి.

  • How to Get Shinny Hair : పండగ సీజన్ మొదలైంది. అందమైన, మృదువైన, మెరిసే జుట్టు కావాలా? అయితే ఈ విషయాలపై శ్రద్ద పెట్టండి.
నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో మహిళలు అలంకరణకు ప్రాధన్యతను ఇస్తారు. వేసుకున్న కాస్టూమ్ తగ్గట్టుగా అందంగా కనిపించాలంటే జుట్లు మెరిసిలే ఉండాలి
(1 / 8)

మీ జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? జుట్టు గరుకుగా కనిపిస్తోందా? కాబట్టి జుట్టు అందంగా, మెరిసేలా కనిపించాలంటే ప్రత్యేక ఆహారం కావాలి. ఈ ఆహారాలను రోజువారి డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
(2 / 8)

కొన్ని సహాజమైన పదార్థాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల మెరుస్తూ, అందంగా కనిపిస్తుంది. మగవారైనా, ఆడవారైనా - ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని తలపై ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది, జుట్టు మూలాలు బలంగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ స్పెషల్ చిట్కా ఏంటో చూద్దాం
(3 / 8)

పెరుగులో చాలా రకాల పోషకాలు ఉంటాయి.పెరుగును క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో చూద్దాం.
(4 / 8)

పెరుగులో కాల్షియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఇది జుట్టుకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. గరుకుగా, పొడిగా ఉండే జుట్టును మెరిసేలా చేస్తుంది. పెరుగు కూడా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
(5 / 8)

పెరుగులో తేనె మిక్స్ చేసి జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మీరు అందులో గుడ్లు, నిమ్మరసం కూడా కలపవచ్చు. అయితే పెరుగును జుట్టుకు పట్టించేటప్పుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.
(6 / 8)

పెరుగును వెంట్రుకల మూల నుండి కొన వరకు రాయండి. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. పెరుగును మీ జుట్టు మీద అరగంట కంటే ఎక్కువసేపు ఉంచవద్దు. తర్వాత జుట్టును షాంపూతో కడగాలి.
(7 / 8)

మీ జుట్టు పొడిగా మరియు చిట్లినట్లుగా ఉంటే, ప్రతిరోజూ పెరుగును రాయకండి. వారానికి ఒకసారి అప్లై చేసుకోండి. అలాంటప్పుడు కొంచెం తేనె మిక్స్ చేసి అప్లై చేయాలి. 25 నిమిషాలు అలాగే ఉంచి మీ జుట్టును కడగాలి
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి