తెలుగు న్యూస్  /  ఫోటో  /  Fracture Healing । విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవడానికి ఇవిగో డైట్ చిట్కాలు!

Fracture Healing । విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవడానికి ఇవిగో డైట్ చిట్కాలు!

08 January 2024, 20:32 IST

 Fracture Healing: విరిగిన ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత, శరీరానికి సరైన పోషణను అందించడానికి, వేగంగా గాయం నయం చేయడానికి పెద్ద మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.

  •  Fracture Healing: విరిగిన ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత, శరీరానికి సరైన పోషణను అందించడానికి, వేగంగా గాయం నయం చేయడానికి పెద్ద మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
 విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవాలంటే కాల్షియం, జింక్, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ సి మొదలైన పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని  పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అన్నారు, ఈ మేరకు ఆమె కొన్ని ఆహారాలను సూచించారు. 
(1 / 7)
 విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవాలంటే కాల్షియం, జింక్, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ సి మొదలైన పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని  పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అన్నారు, ఈ మేరకు ఆమె కొన్ని ఆహారాలను సూచించారు. (Unsplash)
వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడే కీలక పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం గురించి న్యూట్రిషనిస్ట్ అంజలి చేసిన సిఫార్సులు చూద్దాం.  
(2 / 7)
వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడే కీలక పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం గురించి న్యూట్రిషనిస్ట్ అంజలి చేసిన సిఫార్సులు చూద్దాం.  (Unsplash)
ఒమేగా-3 కొవ్వులు కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.  చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు ఒమేగా-3 కొవ్వులకు మూలం.
(3 / 7)
ఒమేగా-3 కొవ్వులు కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.  చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు ఒమేగా-3 కొవ్వులకు మూలం.(Unsplash)
ఆకు కూరలు, సోయాబీన్స్ , నువ్వులు వంటివి చాలా పోషకాలతో నిండి ఉంటాయి, ఇవి వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.
(4 / 7)
ఆకు కూరలు, సోయాబీన్స్ , నువ్వులు వంటివి చాలా పోషకాలతో నిండి ఉంటాయి, ఇవి వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.(Unsplash)
ధూమపానం, మద్యం సేవించడం వల్ల శరీరానికి ఏదైనా నయం చేయడంలో శక్తి తగ్గిపోతుంది. అందుకే, వాటికి దూరంగా ఉండాలి.
(5 / 7)
ధూమపానం, మద్యం సేవించడం వల్ల శరీరానికి ఏదైనా నయం చేయడంలో శక్తి తగ్గిపోతుంది. అందుకే, వాటికి దూరంగా ఉండాలి.(Unsplash)
విరిగిన ఎముకలు త్వరగా నయమవ్వాలంటే మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌ను కూడా తినడం మానుకోవాలని న్యూట్రిషనిస్ట్ సూచించారు.
(6 / 7)
విరిగిన ఎముకలు త్వరగా నయమవ్వాలంటే మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌ను కూడా తినడం మానుకోవాలని న్యూట్రిషనిస్ట్ సూచించారు.(Unsplash)
 ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్, బోరేజ్ సీడ్ ఆయిల్ , బ్యాక్ కరెంట్ ఆయిల్ వంటి హెర్బల్ నూనెలు రాయడం వలన అవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో,  వాపును తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
(7 / 7)
 ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్, బోరేజ్ సీడ్ ఆయిల్ , బ్యాక్ కరెంట్ ఆయిల్ వంటి హెర్బల్ నూనెలు రాయడం వలన అవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో,  వాపును తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి