తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Become Rich : రూ.5 వేల నెలవారీ సిప్ తో రూ.5.22 కోట్లు-మ్యూచువల్ ఫండ్ లో ఇలా పెట్టుబడి పెడితే!

How To Become Rich : రూ.5 వేల నెలవారీ సిప్ తో రూ.5.22 కోట్లు-మ్యూచువల్ ఫండ్ లో ఇలా పెట్టుబడి పెడితే!

15 April 2024, 15:17 IST

How To Become Rich : మీరు ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? అయితే మీరు తెలివిగా నెలవారీ సిప్ తో మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds SIP) లో పెట్టుబడి పెడితే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ సరైన ఆర్థిక నిపుణుడి సలహాలతో మాత్రమే పెట్టుబడి పెట్టండి.

  • How To Become Rich : మీరు ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? అయితే మీరు తెలివిగా నెలవారీ సిప్ తో మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds SIP) లో పెట్టుబడి పెడితే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ సరైన ఆర్థిక నిపుణుడి సలహాలతో మాత్రమే పెట్టుబడి పెట్టండి.
How To Become Rich : మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIP) ద్వారా మీ సంపద రెట్టింపు చేసుకోవడానికి, మీరు కోటీశ్వరులు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని, రిస్క్ ఫేస్ చేసే సామర్థ్యం, ఇన్వెస్ట్‌మెంట్ హోరిజోన్‌కు అనుగుణంగా SIPలను ఎంచుకోవడంతో మీ సంపద పెరుగుతుంది. ఫైనాన్స్ నిపుణులు సలహాలతో స్థిరంగా, కాలక్రమేణా ఆర్థిక వృద్ధి పొందడానికి SIP స్టెప్ అప్ వంటి ఫీచర్‌లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే పూర్తి నిబద్ధతతో దీర్ఘకాలికంగా SIPలలో పెట్టుబడులు(Investment) పెడితే ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. 
(1 / 6)

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SIPలు పెట్టుబడిదారులకు ఈక్విటీ మార్కెట్(Equity Market) అందించే సగటు రాబడిని పొందే అవకాశాన్ని అందిస్తాయి. సిప్ లతో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు కాలక్రమేణా గణనీయమైన కార్పస్‌ను ఏర్పాటుచేసుకుంటారు.  
(2 / 6)

లాంగ్ టర్మ్ SIPల వల్ల ఆర్థిక ప్రయోజనాలను ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో పెట్టుబడిదారులు వారి వడ్డీపై వడ్డీని(Compound Interest) పొందుతారు. ఈ ప్రయోజనాలను పెంచుకోవడానికి పెట్టుబడి వ్యవధి చాలా కీలకమైనది. ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. 
(3 / 6)

15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని పొందే అవకాశం ఉందని మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) నిపుణులు అంటున్నారు. 
(4 / 6)

SIPలో ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సంపదను పెంచుకోవడంతో పాటు, ధనవంతులు కావాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ నెలవారీ స్టెప్-అప్ ప్లాన్ లో మ్యూచువల్ ఫండ్ SIP పెట్టుబడిదారులు వారి వార్షిక జీతం ఇంక్రిమెంట్లు లేదా ఆదాయ వృద్ధికి అనుగుణంగా నెలవారీ SIP కంట్రిబ్యూషన్‌లను పెంచుకోవాలని నిపుణులు సూచించారు.  
(5 / 6)

మీ పెట్టుబడికి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి, 15 శాతం వార్షిక SIP స్టెప్-అప్ రేటును(SIP Set Up Rate) నిర్వహించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు సుమారుగా రూ.5,000 నెలవారీ SIPని ప్రారంభించడం ద్వారా 15 శాతం వార్షిక SIP స్టెప్-అప్‌ను నిర్వహిస్తూ... 15 శాతం వార్షిక మ్యూచువల్ ఫండ్ రాబడితో... 25 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే....దాదాపు రూ. 5.22 కోట్లను సిప్ ముగింపులో పొందవచ్చు.  (ఈ ఆర్టికల్ మీకు సమాచారం అందించేందుకు మాత్రమే. ఏదైనా పెట్టుబడి సంబంధిత నిర్ణయం తీసుకునే ముందు దయచేసి SEBI రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుతో మాట్లాడండి) 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి