తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honor Magic V2: ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

HONOR Magic V2: ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

27 January 2024, 21:00 IST

HONOR Magic V2: ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ HONOR Magic V2 ను హానర్ రూపొందించింది. ఇది 9.9mm ప్రొఫైల్‌తో, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్, ఆకట్టుకునే కెమెరాలను కలిగి ఉంది.

HONOR Magic V2: ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ HONOR Magic V2 ను హానర్ రూపొందించింది. ఇది 9.9mm ప్రొఫైల్‌తో, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్, ఆకట్టుకునే కెమెరాలను కలిగి ఉంది.
HONOR Magic V2, గత సంవత్సరం చైనాలో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. ఇప్పుడు UKతో సహా యూరప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.
(1 / 5)
HONOR Magic V2, గత సంవత్సరం చైనాలో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. ఇప్పుడు UKతో సహా యూరప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.(HONOR)
హానర్ మ్యాజిక్ V2 స్మార్ట్ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు 9.9 మిమీ ఉంటుంది, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ 12.1 మిమీ ఉంటుంది.  ఇది OnePlus Open కంటే 2 మిమీ కంటే తక్కువగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడికి సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.
(2 / 5)
హానర్ మ్యాజిక్ V2 స్మార్ట్ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు 9.9 మిమీ ఉంటుంది, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ 12.1 మిమీ ఉంటుంది.  ఇది OnePlus Open కంటే 2 మిమీ కంటే తక్కువగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడికి సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.(HONOR)
హానర్ మ్యాజిక్ V2 ఫోల్డబుల్ ఫోన్ లో వినూత్నమైన డిస్‌ప్లే టెక్నాలజీ ఉంటుంది. ఇది వెలుపల, 6.43-అంగుళాల 120Hz LTPO కవర్ స్క్రీన్ శక్తివంతమైన OLED డిస్‌ప్లేతో అబ్బురపరుస్తుంది, ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఓపెన్ చేసిన ప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో, నానోక్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 7.92-అంగుళాల LTPO OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 
(3 / 5)
హానర్ మ్యాజిక్ V2 ఫోల్డబుల్ ఫోన్ లో వినూత్నమైన డిస్‌ప్లే టెక్నాలజీ ఉంటుంది. ఇది వెలుపల, 6.43-అంగుళాల 120Hz LTPO కవర్ స్క్రీన్ శక్తివంతమైన OLED డిస్‌ప్లేతో అబ్బురపరుస్తుంది, ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఓపెన్ చేసిన ప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో, నానోక్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 7.92-అంగుళాల LTPO OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. (HONOR)
HONOR Magic V2 లో అధునాతన కెమెరా సిస్టమ్‌ ఉంది. ఇందులో. డ్యూయల్ 16MP సెల్ఫీ షూటర్స్ ఉన్నాయి. వెనుక భాగంలో 50MP మెయిన్ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 2.5x 20MP టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
(4 / 5)
HONOR Magic V2 లో అధునాతన కెమెరా సిస్టమ్‌ ఉంది. ఇందులో. డ్యూయల్ 16MP సెల్ఫీ షూటర్స్ ఉన్నాయి. వెనుక భాగంలో 50MP మెయిన్ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 2.5x 20MP టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.(HONOR)
HONOR Magic V2లో Samsung Galaxy S23 Ultraలో కనిపించే విధంగా ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. ఇందులో 16GB RAM, 512GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అయితే, ఇందులో 5,000mAh డ్యూయల్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. కానీ, దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. యూరోప్ లో దీని ధర 1,699.99 యూరోలుగా నిర్ణయించారు. ఇది బ్లాక్ వేగన్ లెదర్, ఫాంటమ్ పర్పుల్‌ కలర్స్ లో లభిస్తుంది. ప్రి-ఆర్డర్ చేసుకోవచ్చు, అధికారిక అమ్మకాలు ఫిబ్రవరి 2 నుండి వివిధ రిటైలర్‌ల ద్వారా ప్రారంభమవుతాయి, 
(5 / 5)
HONOR Magic V2లో Samsung Galaxy S23 Ultraలో కనిపించే విధంగా ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. ఇందులో 16GB RAM, 512GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అయితే, ఇందులో 5,000mAh డ్యూయల్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. కానీ, దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. యూరోప్ లో దీని ధర 1,699.99 యూరోలుగా నిర్ణయించారు. ఇది బ్లాక్ వేగన్ లెదర్, ఫాంటమ్ పర్పుల్‌ కలర్స్ లో లభిస్తుంది. ప్రి-ఆర్డర్ చేసుకోవచ్చు, అధికారిక అమ్మకాలు ఫిబ్రవరి 2 నుండి వివిధ రిటైలర్‌ల ద్వారా ప్రారంభమవుతాయి, (HONOR)

    ఆర్టికల్ షేర్ చేయండి